మస్కట్ లో పాఠశాలకు సెలవు
- December 28, 2022
మస్కట్: వర్షపాతం కారణంగా మస్కట్ గవర్నరేట్‌లోని అన్ని పాఠశాలకు డిసెంబర్ 28న సెలవును ప్రకటించారు. " మస్కట్ గవర్నరేట్‌లోని కొన్ని విలాయాట్లలో వర్షాలు కురుస్తాయని, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని జాతీయ ముందస్తు కేంద్రం హెచ్చరికలను పురస్కరించుకొని డిసెంబర్ 28న గవర్నరేట్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని మస్కట్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిపింది. డిసెంబరు 29 (గురువారం) పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని డైరెక్టరేట్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







