బుర్జ్ ఖలీఫాపై భారీ గొడుగు.. వీడియోను షేర్ చేసిన షేక్ హమ్దాన్

- December 28, 2022 , by Maagulf
బుర్జ్ ఖలీఫాపై భారీ గొడుగు.. వీడియోను షేర్ చేసిన షేక్ హమ్దాన్

దుబాయ్: బుర్జ్ ఖలీఫా గురించిన ఓ ఆసక్తికరమైన యానిమేషన్ వీడియోను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పంచుకున్నారు.ఆ కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ (CGI) వీడియోలో వర్షం నుండి కవర్ చేయడానికి బుర్జ్ ఖలీఫా పై ఒక పెద్ద గొడుగు ఇందులో కనిపించింది.

ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 488,740 లైక్‌లు, 6,000 కామెంట్‌లు వచ్చాయి.యూఏఈలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సందర్శకుల భద్రత కోసం షార్జా మున్సిపాలిటీ నగరంలోని అన్ని పార్కులను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com