బుర్జ్ ఖలీఫాపై భారీ గొడుగు.. వీడియోను షేర్ చేసిన షేక్ హమ్దాన్
- December 28, 2022
దుబాయ్: బుర్జ్ ఖలీఫా గురించిన ఓ ఆసక్తికరమైన యానిమేషన్ వీడియోను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పంచుకున్నారు.ఆ కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ (CGI) వీడియోలో వర్షం నుండి కవర్ చేయడానికి బుర్జ్ ఖలీఫా పై ఒక పెద్ద గొడుగు ఇందులో కనిపించింది.
ఈ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో 488,740 లైక్లు, 6,000 కామెంట్లు వచ్చాయి.యూఏఈలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సందర్శకుల భద్రత కోసం షార్జా మున్సిపాలిటీ నగరంలోని అన్ని పార్కులను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







