నకిలీ నోట్లను గుర్తించేందుకు కొత్త విధానం

- December 31, 2022 , by Maagulf
నకిలీ నోట్లను గుర్తించేందుకు కొత్త విధానం

కువైట్: నకిలీ నోట్లను కనుగొనడానికి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించింది. స్థానిక బ్యాంకుల కోసం ఏకీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నకిలీ నోట్లను సులువుగా గుర్తించవచ్చని పేర్కొంది. కొత్తం విధానం జనవరి 1 నుంచి అమలు అవుతుందన్ని తెలిపింది. రెగ్యులేటరీ అప్‌డేట్, నకిలీ నోట్ల డిపాజిట్ లేదా ప్రదర్శనను రుజువు చేసే మెమోరాండం ద్వారా నకిలీ నోట్లను గుర్తించడం ఇక సులువు కానుందని కువైట్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com