రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలపై సంయుక్త తనిఖీలు
- January 02, 2023
మనామా: ముహరక్ గవర్నరేట్‌లో అంతర్గత మంత్రిత్వ శాఖ, ముహర్రాక్ గవర్నరేట్ పోలీసుల సమన్వయంతో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సంయుక్త తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. వారందరిపై చట్టపరమైన చర్య కోసం సిఫార్సు చేసినటలు అథారిటీ తెలిపింది. వెబ్సైట్ www.lmra.bhలో ఎలక్ట్రానిక్ ఫారమ్‌ను పూరించడం ద్వారా లేదా 17506055 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







