సంక్రాంతి సెలవులను మరోసారి మార్చిన ఏపీ ప్రభుత్వం
- January 07, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరోసారి సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా, వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. ఇక ఇప్పుడు ఈనెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఫిక్స్ చేసింది. తెలంగాణ లో 13 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా..ఏపీ సర్కార్ 12 నుండి 17 వరకు సెలవులను ప్రకటించింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించింది. కానీ ఇప్పుడు సెలవుల్లో మార్పు చేసింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







