ఫిబ్రవరిలో కొత్త కస్టమర్ సర్వీస్, బిల్లింగ్ సిస్టమ్: ఈడబ్ల్యూఏ
- January 10, 2023
బహ్రెయిన్: కొత్త కస్టమర్ సేవలు, బిల్లింగ్ సిస్టమ్ ను ఫిబ్రవరి ప్రారంభంలో ప్రారంభించనున్నట్లు బహ్రెయిన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఈడబ్ల్యూఏ) అధ్యక్షుడు కమల్ బిన్ అహ్మద్ మహ్మద్ ప్రకటించారు. కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులకు అందించే సేవల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. డిజిటల్ పరివర్తనలో భాగంగా వస్తున్న కొత్త సిస్టమ్ సమగ్రమైందన్నారు. విద్యుత్, నీటి సేవల సులభతరం కావడంతోపాటు బిల్లింగ్ సమాచారం స్పష్టంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే 1,000 మందికి పైగా ఉద్యోగులు కొత్త సిస్టమ్‌పై ఇంటెన్సివ్ శిక్షణను పొందారని కమల్ బిన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!