డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డికి అటల్ అచీవ్మెంట్స్ అవార్డ్
- January 11, 2023
న్యూఢిల్లీ: మోస్ట్ అప్ కమింగ్ ఇన్నోవేటివ్, కంఫర్ట్ & లగ్జరీయస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అటల్ అచీవ్మెంట్స్ అవార్డును డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి సరికొండ అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి.. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు భారతదేశంలో స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నారు. తన మొదటి తయారీ యూనిట్‌ను గోవాలో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ వెహికల్ రోబోటిక్స్ భారతదేశంలో యాక్సిడెండ్ ప్రూప్ తో కూడిన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని వీరు తయారు చేయనున్నారు. ఇది 3 గంటల ఛార్జింగ్‌తో 1200కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వరల్డ్ బీటింగ్ రేంజ్‌తో అతి తక్కువ ధరతో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







