మస్కట్‌లో అల్ ఖువైర్ బ్రిడ్జ్ మూసివేత
- January 11, 2023
మస్కట్: అల్ ఖురమ్కు వెళ్లే అల్ ఖువైర్ బ్రిడ్జ్ (సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ - కురుమ్ )ను నిర్వహణ పనుల కోసం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఈ మూసివేత ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి వస్తాయని, ఇవి జనవరి 19 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు వాహన యజమానులు గమనించి ప్రత్యామ్నాయ దారులలో తమ గమ్యాలకు చేరుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







