కువైట్ లో డెలివరీ వాహనాలపై స్పెషల్ డ్రైవ్
- January 15, 2023
కువైట్: గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత డెలివరీ కంపెనీలకు నిర్దేశించిన కొత్త నిబంధనల అమలును ప్రారంభిస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. హెల్మెట్తోపాటు యూనిఫాం ధరించాలి. తమ వాహనాలపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. డెలివరీ మాన్ నివాస అనుమతి తప్పనిసరిగా అదే కంపెనీకి సంబంధించినదై ఉండాలి. ఆర్టికల్ 20 రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్నవారు డెలివరీమెన్గా పని చేయడానికి అనుమతి లేదు. ఈ కొత్త నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







