వాహనంలో దాచిన 81 కిలోల హషీష్‌ స్వాధీనం

- January 15, 2023 , by Maagulf
వాహనంలో దాచిన 81 కిలోల హషీష్‌ స్వాధీనం

సౌదీ: అల్-వడియా పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాకు వస్తున్న వాహనంలో అక్రమంగా దాచి తరలిస్తున్న 81 కిలోల కంటే ఎక్కువ నార్కోటిక్ హషీష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. ఓడరేవు గుండా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో దాచిన హషీష్‌ను గుర్తించినట్లు జాక్టా తెలిపింది. ఈ కేసుకు సంబంధించి పలువురిని జనరల్ డైరెక్టరేట్ ఫర్ డ్రగ్ కంట్రోల్ (GDDC)తో సహాయంతో  అరెస్టు చేసినట్లు అథారిటీ  పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com