ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- January 16, 2023
న్యూ ఢిల్లీ: ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కు గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు ఎంపిక కావడానికి అభ్యర్థులు ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, పీఈటీ మరియు స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ http://www.aiasl.in పరిశీలించగలరు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20 జనవరి 2023గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







