ఇస్రా, మిరాజ్లకు ఫిబ్రవరి 19న పబ్లిక్ సెలవు
- January 17, 2023
కువైట్: ఫిబ్రవరి 19వ తేదీ(ఆదివారం) ఇస్రా, మిరాజ్లకు సెలవు దినంగా నిర్ణయించినట్లు కువైట్ మంత్రి మండలి వెల్లడించింది. ఈ సంవత్సరం ఇస్రా, మిరాజ్లు ఫిబ్రవరి 18వ తేదీ(శనివారం) కావడంతో 19వ తేదీని(ఆదివార) ప్రభుత్వ సెలవుదినంగా పరిగణించారు. కాగా, జాతీయ దినోత్సవ సెలవుదినానికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 27( సోమవారం) విశ్రాంతి దినంగా ఉంటుందని మంత్రి మండలి తెలిపింది. నేషనల్, లిబరేషన్ డే సెలవులు ఫిబ్రవరి 24(శుక్రవారం) నుండి అధికారిక సెలవు దినాలు ప్రారంభకానున్నాయి. మొత్తంగా వరుసగా నాలుగు రోజులు సెలువులు రానున్నాయి. ఫిబ్రవరి 28( మంగళవారం) నుండి కార్యాలయాలు పునఃప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







