అపార్ట్మెంట్లో మద్యం ఫ్యాక్టరీ.. ఆసియా జాతీయుడు అరెస్ట్
- January 20, 2023
కువైట్: ఫహాహీల్ ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన ఆసియా జాతీయుడిని భద్రతా అధికారులు అరెస్టు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని వద్ద స్థానికంగా తయారు చేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో, అతను రోజుకు సుమారు 300 మద్యం బాటిళ్లను తయారు చేస్తానని, అహ్మదీ గవర్నరేట్‌లో డెలివరీ సేవతో తన వినియోగదారులకు 6 దీనార్లకు విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం, తయారీ సామగ్రితో పాటు అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







