అయ్యో పాపం రకుల్.! అంత కష్టపడిందా.?
- January 21, 2023
స్టార్‌డమ్ అనేది అంత ఆషా మాషీగా వచ్చేసేది కాదు. అఫ్‌కోర్స్.! ఇప్పుడు సింగిల్ నైట్‌లో స్టార్ట్ అయిపోతున్న వాళ్లను చూస్తున్నామనుకోండి. అలా వచ్చిన స్టార్‌డమ్ తాత్కాలికమే అని ఆ వెంటనే పలువురు నిరూపించారనుకోండి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ సెలబ్రిటీ రకుల్ ప్రీత్ సింగ్. ముంబయ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడిందట. ఆడిషన్స్ మీద ఆడిషన్స్ చేయాల్సి వచ్చేదట. ఒక్కోసారి తనతో షూటింగ్ చేసిన సినిమాలు క్యాన్సిల్ అయిపోయి ఆ ప్లేస్‌లో మరో హీరోయిన్ వచ్చి చేరేదట.
ఇలా కష్టపడి స్టార్‌డమ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు బాలీవుడ్‌లో హవా చూపిస్తోంది. అక్కడ కూడా మొదట్లో తడబడిన రకుల్ ఇప్పుడు నిలదొక్కుకుంది.
మంచి కంటెంట్ వున్న కథలూ, పాత్రలూ ఎంచుకుంటూ కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా బిల్డప్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుందిలా రకుల్ ప్రీత్. అన్నట్లు తాజాగా రకుల్, ‘ఛత్రివాలీ’ సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







