ఓటీటీ ధియేట్లూ తక్కువేం కాదు బాస్.!
- January 21, 2023
ఓటీటీ ట్రెండ్ వచ్చాకా బాక్సాఫీస్ వద్ద ఒకింత కళ తగ్గిందనే చెప్పాలి. ఓ మోస్తరు సినిమాలను జనం అస్సలు లెక్క చేయడం లేదు.
ఓటీటీలో ఆ తరహా సినిమాలు దుమ్ము రేపుతున్నాయ్. అందుకే సినిమాల్లో సరైనా అవకాశాలు లేని సెలబ్రిటీలు ఓటీటీల బాట పడుతున్నారు.
అంతేకాదు, ఓటీటీల్లో నటనకు స్పేస్ బాగా వుండడంతో, అటు వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. స్టార్ సెల్రబిటీలైన సమంత, కాజల్ తదితర ముద్దుగుమ్మలు సైతం ఓటీటీపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలుగమ్మాయ్ అంజలి కూడా ఓటీటీనే నమ్ముకుంది. అంజలి కీలక పాత్రలో ‘ఝాన్సీ’ అను వెబ్ సిరీస్ వచ్చింది. మొన్నా మధ్య తొలి సీజన్ హిట్ అయ్యింది. తాజాగా రెండో సీజన్ వదిలారు. గ్రిప్పింగ్ కథా, కథనాలతో యాక్షన్ మోడ్‌లో సాగుతున్న ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ ఓటీటీ ఇంట మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సిరీస్ గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంజలితో పాటూ, మరో తెలుగమ్మాయ్ ఛాందినీ చౌదరి కూడా ఈ సిరీస్‌లో ఇంపార్టెంట్ రోల్ పోషించింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







