'తానా' ఆధ్వర్యంలో కార్టూనోత్సవం

- January 22, 2023 , by Maagulf
\'తానా\' ఆధ్వర్యంలో కార్టూనోత్సవం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం-"తానా ప్రపంచసాహిత్య వేదిక" ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా "తెలుగు భాష, సంస్కృతిపై" నిర్వహించిన కార్టూన్ల (వ్యంగ్య చిత్ర) పోటీల ఫలితాలు:

అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు -12 మంది (ఒక్కొక్కరికి 5,000/- రూ. నగదు బహుమానం): -

1. ధర్, విజయవాడ 
2. పైడి శ్రీనివాస్, వరంగల్ 
3. నాగిశెట్టి, విజయవాడ 
4. ప్రసిద్ధ, హైదరాబాద్ 
5. సముద్రాల, హైదరాబాద్
6. వర్చస్వీ, హైదరాబాద్  
7. సుధాకర్, జైపూర్-ఒరిస్సా
8. హరికృష్ణ, కలువపాముల   
9. యస్వీ. రమణ, హైదరాబాద్
10. ప్రేమ, విశాఖపట్నం   
11. పిస్క వేణు గోపాల్, జగిత్యాల
12. తోపల్లి ఆనంద్, హైదరాబాద్     

ఉత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు-13 మంది (ఒక్కొక్కరికి 3,000/- రూ. నగదు బహుమానం) 
1. బాల, విజయవాడ 
2. కామేష్, హైదరాబాద్
3. యం.ఏ. రహూఫ్, కోరట్ల   
4. గోపాలకృష్ణ, పెనుగొండ
5. దొరశ్రీ, నెల్లూరు 
6. శేఖర్, రాజమండ్రి
7. కాష్యప్, విశాఖపట్నం
8. ఆనంద్ గుడి, రాజుపాలెం
9. లేపాక్షి, హైదరాబాద్
10. బొమ్మన్, కంకిపాడు
11. భూపతి, కరీంనగర్ 
12. అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం
13. డి. శంకర్, కోరుట్ల     

ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కిరణ్ ప్రభ (అమెరికా), ప్రశాంతి చోప్రా (దుబాయ్), అరవిందా రావు (లండన్) వ్యవహరించారు. 

విజేతలకు బహుమతులు జనవరి 22, ఆదివారం విజయవాడలో జరిగే సభలో అందజేయబడతాయి.

పాల్గొన్నవారికి, విజేతలకు శుభాకాంక్షలు.నిర్వాహక సంఘ సభ్యులకు,న్యాయనిర్ణేతలకు  ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com