హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసు.. ఐదుగురు ప్రవాస టీచర్లపై చర్యలు!
- January 25, 2023
కువైట్: హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసులో ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సిద్ధమవుతోంది. ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయుల సేవలను రద్దు చేయడంతోపాటు సర్వీస్ ముగింపు గ్రాట్యుటీలను తీసివేయాలని భావిస్తోంది. పరీక్షా పత్రాల లీక్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో వారి ప్రమేయాన్ని నిర్ధారించడంతో విద్యాశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ అయిదురు ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







