జనవరి 29 నుండి ఒమన్ ‘డెసర్ట్ అడ్వెంచర్ ఫెస్టివల్’
- January 25, 2023మస్కట్: హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ, ఉత్తర అషార్కియా గవర్నర్ కార్యాలయం సహకారంతో.. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీల భాగస్వామ్యంతో బిదియాలో "అల్-షార్కియా శాండ్స్‌లో ఎడారి అడ్వెంచర్ ఫెస్టివల్"ని నిర్వహిస్తోంది. ఇది జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 3 వరకు సాగనుంది. ఫెస్టివల్ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు క్రీడలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గవర్నరేట్‌లో పర్యాటక రంగం, హోటల్ ఆక్యుపెన్సీ రేట్లను పెంచడం, ఎడారి అడ్వెంచర్ టూరిజం ఔత్సాహికులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫెస్టివల్లో బెలూన్లు, పారాగ్లైడింగ్, లేజర్ లైట్లు, ఒమానీ ఆటోమొబైల్ అసోసియేషన్, బిడియాహ్ ఎండ్యూరెన్స్ రేసింగ్ క్లబ్ నిర్వహించే ఎండ్యూరెన్స్ రేసింగ్ ఛాలెంజ్ పోటీలు, పిల్లలకు వినోద కార్యక్రమాలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!