షార్జా, ఫుజైరాలలో భారీ వర్షం.. రద్దైన పాఠశాలల పర్యటనలు
- January 25, 2023
యూఏఈ: షార్జాలోని కల్బా సిటీ, ఫుజైరాలో భారీ వర్షాల కారణంగా ఈరోజు, రేపు జరగాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల క్షేత్ర క్షేత్ర పర్యటనలు రద్దు అయ్యాయి. ఈ మేరకు పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం, గురువారాల్లో కురిసిన వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ వారంలో షెడ్యూల్ చేయబడిన అన్ని పాఠశాల పర్యటనలు రద్దు చేసినట్లు స్కూల్స్ మేనేజ్ మెంట్లు ప్రకటించాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, వాగులు, కాల్వలు, నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







