బహ్రెయిన్ లో తెలంగాణా రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ వార్షికోత్సవ సంబరాలు

- April 30, 2016 , by Maagulf

బహ్రెయిన్ లో ఈరోజు జరిగిన ఎన్నారై టి.అర్.ఎస్. సెల్. అద్వర్యం లో 15వ  పార్టి ప్లీనరీ  వేడుకలు ఘనంగా జరిగాయి.తెరాస ప్లీనరీ కి మద్దతు పలికిన బహ్రెయిన్ తెరాస శాఖ.ఈ సమావేశం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com