నారా లోకేష్ 'యువగళం'కు యూఏఈ టీడీపీ ఎన్నారైల సంఘీభావం
- January 29, 2023
దుబాయ్: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా దుబాయ్ లో ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ లోని రాజంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.
యూఏఈ తెలుగు దేశం శాఖ అధ్యక్షుడు యం.విశ్వేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగుదేశం జి.సి.సి.సభ్యుడు ఖాదర్ బాషా, పార్టీ నాయకులు మజ్జీ శ్రీనివాస్, యన్.శ్రీనివాస్, వీరవల్లి వినాయక్, కాల సత్య, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







