హిట్టు లిస్టులో ‘పఠాన్’.! మొత్తానికి బాలీవుడ్‌ని గట్టెక్కించేసిన ‘బాద్షా’.!
- January 30, 2023రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పఠాన్’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షక జనం. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ‘పఠాన్’కి మంచి రెస్పాన్సే వస్తోంది. రిలీజ్‌కి ముందు నానా రకాల వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ ‘పఠాన్’ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
కలెక్షన్లు బాగున్నాయ్. రిలీజైన ఐదు రోజులకే 500 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి, హిట్ రన్లో వుంది ‘పఠాన్’. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ నుంచి వచ్చిన ఈ సినిమాకి ఇంత మంచి ఆదరణ దక్కుతుండడం విశేషం. అలాగే, ఈ మధ్య గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బాలీవుడ్ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది ఈ సినిమాతో. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ