తన పేరుతో మోసపూరిత సైట్లు, నకిలీ లింక్‌లు: అబ్షర్ హెచ్చరిక
- January 30, 2023
రియాద్: తన పేరుతో మోసపూరిత సైట్లు, నకిలీ లింక్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అబ్షర్ ప్లాట్‌ఫారమ్ హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్ http://absher.sa లేదా Absher యాప్ ద్వారా మాత్రమే నని, వాటినే ఉపయోగించాలని సూచించింది. మోసపూరిత సందేశాలు, నకిలీ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని అసలైనదిగా నమ్మి ఓపెన్ చేయవద్దని అబ్షర్ హెచ్చరించింది. తమ సమీక్షలో కొన్ని నకిలీ లింక్‌లు http://www.abshir.sa—http://www.absher.com. గుర్తించినట్లు తెలిపింది. ఈ లింక్‌లు పూర్తిగా నకిలీవని, ఇవి వినియోగదారులను మోసం చేయడానికి ఉద్దేశించి తయారు చేసినవని పేర్కొంది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







