ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- January 31, 2023యూఏఈ : జనవరి 31న ఫిబ్రవరి 2023 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 3.05 దిర్హాంలుగా నిర్ణయించారు. ఇది జనవరిలో 2.78 దిర్హాంలుగా ఉన్నది. ఇక ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరు Dh2.93(జనవరిలో Dh2.67) కానుంది. ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు 2.86 దిర్హాలుగా (గత నెల ధర 2.59 దిర్హాలు) ఉంది. అదే విధంగా డీజిల్ లీటర్‌కు 3.38 దిర్హామ్‌లుగా (జనవరిలో Dh3.29 ) నిర్ణయించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు