యూఏఈలో టాప్ 10 డ్రీమ్ జాబ్స్ వివరాలు
- February 03, 2023
యూఏఈ: యూఏఈలో టాప్ 10 డ్రీమ్ జాబ్స్ వివరాలను డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ రెమిట్లీ వెల్లడించింది. ఇందులో టెక్నాలజీ, క్రీడా ఉద్యోగాల కంటే ఎక్కువ మంది ప్రజలు కవిగా మారడాన్ని తమ కలల ఉద్యోగంగా ఎంచుకోవడం విశేషం. అరబ్ సంస్కృతిలో భాగమైన కవిత్వం చెప్పే వారికి యూఏఈతోపాటు పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యెమెన్, కువైట్లలో ఫుల్ డిమాండ్ ఉన్నదని నివేదిక పేర్కొంది. మిగతా వాటిల్లో యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, కమెడియన్, ఫుట్బాల్ కోచ్, ఫుట్బాల్ ఆటగాడు, అథ్లెట్, ఇలస్ట్రేటర్, ప్రోగ్రామర్ జాబ్స్ ఉన్నాయని రెమిట్లీ బిజినెస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జాగో మెకెంజీ పేర్కొన్నారు.
టాప్ 10 ఉద్యోగాల వివరాలు:
1. కవి
2. శాస్త్రవేత్త
3. యూట్యూబర్
4. ఇన్ఫ్లుయెన్సర్
5. హాస్యనటుడు
6. ఫుట్బాల్ కోచ్
7. ఫుట్బాల్ క్రీడాకారుడు
8. అథ్లెట్
9. చిత్రకారుడు
10. ప్రోగ్రామర్
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







