వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్: ఐదు స్థానాలు మెరుగుపర్చుకున్న ఒమన్
- February 04, 2023
మస్కట్: బ్రిటీష్ ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఇన్ఫర్మేషన్ యూనిట్ ప్రకారం.. వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ 2022లో ఒమన్ సుల్తానేట్ గల్ఫ్‌లో మూడవ స్థానంలో నిలిచింది. కువైట్, ఖతార్ తర్వాత ఒమన్ సుల్తానేట్ ఉంది. అయితే యూఏఈ నాల్గవ స్థానంలో, బహ్రెయిన్ ఐదవ, సౌదీ అరేబియా ఆరవ స్థానంలో ఉన్నాయి. ఒమన్ సుల్తానేట్ ప్రపంచ ప్రజాస్వామ్య సూచికలో ఐదు స్థానాలు ఎగబాకింది. సుల్తానేట్ 2022 సూచికలో ప్రపంచవ్యాప్తంగా 125వ స్థానంలో ఉండగా.. 2021 సూచికలో 130వ స్థానంలో ఉండే. ప్రపంచవ్యాప్తంగా నార్వే ఈ సూచీలో అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్, ఐర్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ర్యాంకింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉండగా.. మయన్మార్ తర్వాతి స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







