అఖిల్ కోసం చిరంజీవి వెనక్కి తగ్గుతారా.?
- February 05, 2023
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా వున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపిస్తోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు స్లాట్ బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అదే స్లాట్‌కి అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్.. అంటూ అఖిల్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవితో బరిలోకి దిగితే నెగ్గడం చాలా చాలా కష్టం.
కనుక, చిరంజీవిని తన సినిమా పోస్ట్ పోన్ చేసుకోమని నాగార్జున కోరుతున్నాడట. అసలే ‘భోళా శంకరుడు’ కదా.. అఖిల్ కోసం వెనక్కి తగ్గాలనే అనుకుంటున్నాడట. బహుశా మేలో ‘భోళా శంకర్’ రిలీజ్ వుండొచ్చని అంటున్నారు.
అయితే, ఇదంతా జస్ట్ ప్రచారం మాత్రమే. ఈ ప్రచారం ఎంత నిజమో తెలియాలంటే, అధికారికంగా ప్రకటన రావల్సి వుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!