మస్కట్ గవర్నరేట్‌లో 212 మంది ప్రవాసులు అరెస్ట్
- February 06, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో జనవరి 2023లో నిబంధనలు ఉల్లంఘించిన 212 మంది ఒమనీయేతర అరెస్ట్ చేసినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 2023 జనవరి నెలలో మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్‌లలో చేపట్టిన తనిఖీల సందర్భంగా కార్మిక చట్టంలోని ఆర్టికల్ 114ను ఉల్లంఘించిన 212 మంది కార్మికులను అరెస్టు చేశామని తెలిపింది. వీరిలో 109 మంది వారి యజమాని వద్ద.. 55 మంది యజమాని కాని వారి వద్ద పనిచేస్తుండగా కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు కార్మిక చట్టంలోని ఆర్టికల్ 113ను ఉల్లంఘిస్తూ ఒమనైజ్డ్ వృత్తులలో పనిచేస్తున్న 48 మంది కార్మికులను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!