కువైట్ కుటుంబాలకు 3 కార్లుంటే.. ప్రవాసులు వద్ద ఒకటి మాత్రమే!
- February 06, 2023
కువైట్: కువైట్ కుటుంబం సగటున మూడు కార్లను కలిగి ఉండగా.. ప్రవాస కుటుంబానికి సగటున ఒక కారు ఉందట. ఈ మేరకు కువైట్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. ప్రతి 100 కువైట్ కుటుంబాలకు 288 కార్లు ఉన్నాయి. అదే సమయంలో ప్రతి 100 ప్రవాస కుటుంబాలకు 98 కార్లు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా ప్రతి 100 కువైట్ కుటుంబాలకు ఆరు మోటార్‌సైకిళ్లు, 40 సైకిళ్లు, బగ్గీలు, ట్రైలర్‌లు, కారవాన్‌లు వంటి ఐదు కంటే ఎక్కువ ఇతర రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ గణంకాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!