ఆవ నూనెతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
- February 06, 2023
ఆవ నూనెను ఎక్కువగా నార్త్ ఇండియాలో వాడుతుంటారు. సౌత్‌లో దీని వాడకం తక్కువే. కానీ, ఆవాలను గింజల రూపంలో సౌత్ ఇండియన్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రతీ రోజూ వాడుతుంటారు తాలింపు దినుసుల రూపంలో.
అయితే, ఆవ గింజల కన్నా, ఆవ నూనెతో అందే ఆరోగ్య ప్రయోనాలు అనేకం అని చెబుతున్నారు. ఆవనూనెలో ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు అధికంగా వుంటాయ్. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసే గుణం దీనికి చాలా ఎక్కువ.
అలాగే, గుండె సంబంధింత వ్యాధులు దరి చేరకుండా వుండేందుకు ఆవ నూనె తోడ్పడుతుంది.
ఆవ నూనెను అధికంగా తీసుకునే వారి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అస్సలు అవకాశం వుండదని ఓ సర్వేలో తేలింది.
కొన్ని హానికరమైన ఫంగస్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. స్వచ్ఛమైన ఆవనూనె జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, చర్మాన్ని కాంతివంతం చేసేందుకు తోడ్పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆవనూనె దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్‌లను నియంత్రణలో వుంచేందుకు తోడ్పడుతుందని తేలింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …