సిరియా అధ్యక్షుడితో మాట్లాడిన HM సుల్తాన్

- February 07, 2023 , by Maagulf
సిరియా అధ్యక్షుడితో మాట్లాడిన HM సుల్తాన్

మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ఈ రోజు సిరియన్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ బషర్ అల్ అస్సాద్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇటీవలి విధ్వంసకర భూకంపం సిరియా ప్రజలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సుల్తాన్ ఆకాంక్షించారు. అవసరమైన మద్దతును అందజేస్తామని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com