సముద్ర చేపలు.! కిడ్నీ రోగులకు దివ్యౌషధం.!
- February 08, 2023
ఆకుకూరల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు.. సముద్ర చేపల్లోనూ అధికంగా వున్నట్లు గుర్తించారు. అందుకే సముద్ర చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల మూత్ర పిండాలూ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
సముద్రంలో దొరికే ఏ జాతికి చెందిన చేపలైనా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదట. అప్పుడప్పుడూ సముద్ర చేపలను తినేవారిలోనే అధికంగా దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయ్.
అలాంటిది కనీసం వారానికోసారైనా తినే వారిలో కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రిస్క్ చాలా చాలా తక్కువగా వుంటోందనీ ఓ సర్వే ద్వారా తేలింది.
కవ్వలు, కానాగంగతలు, మాగ, పొలస తదితర సముద్ర చేపలతో అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …