ఈ సారి ధనుష్‌కి వర్కవుట్ అయ్యేలానే వుందిగా.!
- February 09, 2023
తమిళ హీరో ధనుష్ తెలుగులో చేస్తున్న సినిమా ‘సార్’. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కించాడు. వచ్చే వారం అనగా ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. వెరీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కాన్సెప్టులో రూపొందుతోన్న ఈ సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చేలా వుంది అటు ధనుష్‌కీ, ఇటు డైరెక్టర్ వెంకీకి.
కాగా, ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో సంయుక్తా మీనన్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. తనదైన డిగ్నిటీ, అందంతో తెలుగు ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ కవ్విస్తోందీ మలయాళ అందగత్తె.
తాజా వార్తలు
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!







