కిడ్నీ స్టోన్స్కి తమలపాకుతో ఉపశమనం.!
- February 11, 2023హిందువులకు పెళ్లయినా, పేరంటమైనా, ఏ పూజ జరిగినా తమలపాకు వుండాల్సిందే. తమలపాకుకు హిందూ సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన స్థానం వుంది.అందుకే తమలపాకును పవిత్రమైన ఆకుగా భావిస్తుంటారు.కేవలం పూజా ద్రవ్యంగానే కాదండోయ్ తమలపాకు ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగానూ పని చేస్తుంది.
ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లకు తమలపాకు మంచి ఔషధం.
యూరిక్ యాసిడ్ సమస్య కారణంగా రక్తంలో మలినాలు ఏర్పడి, తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. అలాగే మూత్ర పిండాల సమస్య కూడా తలెత్తుతుంది..
యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడాన్ని ఇంగ్లీష్ పరిభాషలో హైపర్ యూరిసెమియా అంటారు. మెడిసెన్లో దీనికి రకరకాల మందులూ, సర్జరీలు అందుబాటులో వున్నప్పటికీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అంటారు కదా.. అలా ఈ సమస్య తలెత్తకుండా వుండాలంటే రోజూ ఓ తమలపాకు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుందట. అయితే ధూమపానం చేసేవారు తమలపాకును విడిగా నమలకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్