టర్కీలో కొనసాగుతున్న బహ్రెయిన్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్
- February 14, 2023
బహ్రెయిన్ : టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ మానవతా మిషన్ను కొనసాగిస్తున్నాయి. మానవతా సహాయ మిషన్ "ఆర్మ్స్ ఆఫ్ రిలీఫ్ ఆపరేషన్"లో భాగంగా తన ఫీల్డ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ.. భూకంపంలో శిథిలాల నుండి ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడంతోపాటు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా బహ్రెయిన్ రెస్క్యూ టీమ్స్ టర్కీలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







