స్నేహితుడిని తప్పించిన ఆసియా మహిళ అరెస్ట్
- February 14, 2023
కువైట్: పోలీసు పెట్రోలింగ్ వాహనం వెనుక తలుపు తెరిచి పెట్రోలింగ్ వాహనం నుండి తప్పించుకోవడానికి తన స్నేహితుడికి సహాయపడిన ఒక ఆసియా మహిళను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కంపెనీ నుండి చెల్లించని జీతాలు డిమాండ్ చేస్తూ ఫింటాస్ ప్రాంతంలో ఆందోళన చేపట్టిన ఆసియా కార్మికులతో పోలీసు బృందం మాట్లాడుతుంది. ఈ క్రమంలో పోలీసు పెట్రోలింగ్ బృందం కార్మికుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని పెట్రోలింగ్ వాహనంలో పెట్టారు. పెట్రోలింగ్ వాహనంలో ఉన్న వ్యక్తి వాహనం వెనుక తలుపు తెరవడానికి ఒక మహిళ సహాయం చేయడంతో వాహనం నుండి తప్పించుకోవడంతో పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసు అధికారులు పెట్రోలింగ్ వాహనం నుండి పారిపోయిన వ్యక్తితోపాటు అతనికి సహకరించిన మహిళను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







