టాలీవుడ్ పై అభిమానం చాటుకుంటోన్న వరలక్ష్మి శరత్ కుమార్.!
- February 15, 2023
తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో చిన్న చూపు, తమిళ నాట పెద్ద పీట వేయడం మామూలే. అలాగే, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కి తెలుగులో మంచి ఆదరణ దక్కుతోంది. తమిళంలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు ప్రత్యేక పాత్రలకు మాత్రమే పరిమితమైంది.
తెలుగులో పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్స్‌కి పెట్టింది పేరుగా మారింది వరలక్ష్మి శరత్ కుమార్. రీసెంట్‌గా ‘వీర సింహారెడ్డి’ సినిమాలో బాలయ్యకు ధీటైన పాత్రలో కనిపించి పేరు కొట్టేసింది. అలాగే మరిన్ని మంచి పాత్రలు వస్తున్నాయని చెబుతోంది.
తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని ఆశపడుతున్నాననీ, తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఎప్పుడూ రుణపడి వుంటాననీ చెబుతోంది. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలోనూ వరలక్ష్మి నటిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







