రాశీఖన్నా కెరీర్ ఖతం.! నేనొప్పుకోనంటోన్న ముద్దుగుమ్మ.!
- February 16, 2023‘ఊహలు గుసగులాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ తర్వాత వరుస హిట్లతో స్టార్డమ్ దిశగా దూసుకొచ్చింది కానీ, నెంబర్ వన్ ఛైర్ మాత్రం అందుకోలేకపోయింది. ఎప్పటికప్పుడే రాశీఖన్నా కెరీర్ ఖతం అయిపోయింది.. అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ రైజ్ అవుతూ వస్తోంది రాశీఖన్నా.
నాగ చైతన్యతో ‘థాంక్యూ’ సినిమాలో నటించి మెప్పించింది లేటెస్టుగా రాశీ. అలాగే, బాలీవుడ్లో రాశీఖన్నా హవా ఎక్కువగానే నడుస్తోంది. తమిళంలోనూ ఒకటీ అరా సినిమాలతో బాగానే నెట్టుకొస్తోంది. సినిమాలతో పాటూ, వెబ్ సిరీస్‌లలోనూ రాశీ ఖన్నా సందడి చేస్తోంది. వెరీ లేటెస్ట్గా ‘ఫర్జీ’ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది రాశీఖన్నా.
ఇంత బిజీగా వున్న నన్ను కెరీర్ ఖతమైపోయిందని ఎలా అంటారు.? అని రివర్స్ క్వశ్చన్స్ వేస్తోంది రాశీఖన్నా. అవును అదీ నిజమేగా.!
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు