రాశీఖన్నా కెరీర్ ఖతం.! నేనొప్పుకోనంటోన్న ముద్దుగుమ్మ.!
- February 16, 2023
‘ఊహలు గుసగులాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ తర్వాత వరుస హిట్లతో స్టార్‌డమ్ దిశగా దూసుకొచ్చింది కానీ, నెంబర్ వన్ ఛైర్ మాత్రం అందుకోలేకపోయింది. ఎప్పటికప్పుడే రాశీఖన్నా కెరీర్ ఖతం అయిపోయింది.. అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ రైజ్ అవుతూ వస్తోంది రాశీఖన్నా.
నాగ చైతన్యతో ‘థాంక్యూ’ సినిమాలో నటించి మెప్పించింది లేటెస్టుగా రాశీ. అలాగే, బాలీవుడ్‌లో రాశీఖన్నా హవా ఎక్కువగానే నడుస్తోంది. తమిళంలోనూ ఒకటీ అరా సినిమాలతో బాగానే నెట్టుకొస్తోంది. సినిమాలతో పాటూ, వెబ్ సిరీస్‌లలోనూ రాశీ ఖన్నా సందడి చేస్తోంది. వెరీ లేటెస్ట్‌గా ‘ఫర్జీ’ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది రాశీఖన్నా.
ఇంత బిజీగా వున్న నన్ను కెరీర్ ఖతమైపోయిందని ఎలా అంటారు.? అని రివర్స్ క్వశ్చన్స్ వేస్తోంది రాశీఖన్నా. అవును అదీ నిజమేగా.!
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







