తమన్నా ఎగ్జయిట్మెంట్ ఈ సారైనా తీరేనా.?
- February 16, 2023
మిల్కీబ్యూటీ తమన్నా మంచి నటి అని తెలిసిందే. అలాగే మంచి డాన్సర్ కూడా. డాన్స్ కా బాప్ అయిన మెగాస్టార్‌తో కలిసి డాన్స్ చేయాలన్న తమన్నా కోరిక ఇంతవరకూ తీరలేదు.
‘సైరా నరసింహారెడ్డి’లో తమన్నా నటించింది కానీ, మెగాస్టార్‌తో కలిసి కెమిస్ర్టీ పండిస్తూ స్టెప్పులేసే ఛాన్స్ జస్ట్‌లో మిస్ చేసుకుంది. ఇక, ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమా కోసం మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో జత కడుతోంది తమన్నా.
సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనైనా తమన్నాకి, చిరంజీవితో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ దక్కుతుందా.? అంటే ఖచ్చితంగా తీరుతుందంటున్నారు.
తమన్నా, చిరంజీవిపై ఓ మాస్ సాంగ్, క్లాస్ రొమాంటిక్ సాంగ్స్ వున్నాయనీ, ఈ రెండు పాటల్లోనూ చిరంజీవితో డాన్స్ ఇరగదీసేసిందనీ తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం తమన్నా చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోందట. సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







