మెడిసిన్ ఫీజు అమలుతో 25 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- February 16, 2023
కువైట్: ప్రవాసులకు మందుల కోసం అదనపు రుసుము అమలు చేసిన తర్వాత ఆరోగ్య కేంద్రాలను సందర్శించే ప్రవాసుల సంఖ్య 20 నుండి 25 శాతం తగ్గినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి ప్రమాద కేసులకు 5 దినార్లు.. ప్రవాసుల కోసం ఔట్ పేషెంట్ క్లినిక్‌లకు 10 దీనార్లు వసూలు చేయడం ప్రారంభించింది. 2022 డిసెంబర్ 19 నుండి ఫిబ్రవరి 2023 ప్రారంభంలో నమోదైన కేసులను పరిశిలిస్తే.. క్లినిక్‌లను సందర్శించిన ప్రవాసుల సంఖ్య 25 నుండి 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. దాదాపు 30 నుండి 40 శాతం మంది ప్రవాసులు తమ ప్రిస్క్రిప్షన్‌లను తీసుకొని ప్రైవేట్ ఫార్మసీలకు వెళ్లుతున్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







