మెగా హీరోతో రొమాన్స్‌కి రెడీ అవుతోన్న ‘సీత’.!
- February 23, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ప్రచారంలో వుంది.
ఇప్పటికే ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తోంది. అలాగే, నాగార్జునతో ఓ ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది. తాజాగా మెగా పవర్ స్టార్ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చింది. ఒకవేళ ప్రచారంలో వున్నట్లు చరణ్‌తో ప్రాజెక్ట్ కన్‌ఫామ్ అయితే, పాప నక్క తోక తొక్కినట్లే.
అసలే ‘సీతారామం’ ట్రాక్ రికార్డు వుండనే వుంది. దాంతోపాటు చరణ్ వంటి స్టార్ హీరో సరసన నటించిందన్న క్రెడిట్ కూడా దక్కించుకుందంటే ఇక టాలీవుడ్‌లో మృణాల్ సీటు సిటీమారే.!
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!