25, 26 తేదీల్లో ఎంబసీ సీపీవీ కేంద్రాలు మూసివేత

- February 23, 2023 , by Maagulf
25, 26 తేదీల్లో ఎంబసీ సీపీవీ కేంద్రాలు మూసివేత

కువైట్: కువైట్ జాతీయ, విమోచన దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇండియన్ ఎంబసీ CPV అవుట్‌సోర్సింగ్ సెంటర్‌లు మూసివేయనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఎంబసీ అధికారి తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com