ఈ కాఫీ ఉత్పత్తికి వ్యతిరేకంగా ఆహార భద్రత హెచ్చరిక జారీ
- February 24, 2023
మస్కట్: వెనిల్లా ఫ్లేవర్‌తో కూడిన స్టార్‌బక్స్‌కు చెందిన కొన్ని ఫ్రాపుచినో కోల్డ్ కాఫీలో విదేశీ పదార్థాలతో కలుషితం కావచ్చని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సెంటర్ (FSQC) హెచ్చరించింది. వెనిల్లా ఫ్లేవర్‌తో కూడిన స్టార్‌బక్స్ ఫ్రాప్పుకినో కోల్డ్ కాఫీ పంపిణీదారు అయిన పెప్సికో, విదేశీ మెటీరియల్స్ (గాజు ముక్కలు) ఉన్న కారణంగా ఉత్పత్తిని రీకాల్ చేసినట్లు FSQC ప్రకటించింది. డేటా ప్రకారం, రీకాల్ చేసిన ఉత్పత్తులు అమెరికన్ మార్కెట్లలో పంపిణీ చేయబడింది. సరిహద్దుల వద్ద సదరు ఉత్పత్తుల దిగుమతిని ఆపడానికి అవసరమైన చర్యులు తీసుకుంటున్నట్లు FSQC పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!









