రియాద్‌లో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిన ఆరుగురు అరెస్ట్
- February 26, 2023
రియాద్: ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిన 6 మంది నిందితులను రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 6 మంది అనుమానితులను అరెస్టు చేసి వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. నిందితుల దాడికి పాల్పడ్డ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సౌదీ అరేబియా యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు, గొడవను వీడియో తీసి వైరల్ చేసిన వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని రియాద్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









