‘బోటిమ్’ ద్వారా యూఏఈ పర్యాటక వీసాల దరఖాస్తు
- March 02, 2023
యూఏఈ: యూఏఈ టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తులను సమర్పించవచ్చని బోటిమ్(Botim) యాప్ తెలిపింది. ఈ మేరకు ట్రావెల్ వెబ్సైట్ (musafir.com)తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు పేర్కొంది. ధరలు Dh450 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. “బోటిమ్ యాప్ ఇప్పుడు 30-60 రోజుల సింగిల్, మల్టీ-ఎంట్రీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది యూఏఈలో నివసిస్తున్న ప్రవాసులు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శన కోసం మరింత సులభంగా, సౌకర్యవంతంగా దేశానికి తీసుకురావచ్చు. ఇతర ఎంపికలు సాధారణంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. సమయం అధికంగా తీసుకుంటాయి. ” అని బోటిమ్ మాతృ సంస్థ ఆస్ట్రా టెక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అబ్దల్లా అబు షేక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









