షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- March 03, 2023
యూఏఈ: షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపును ప్రకటించారు. షార్జాలో జారీ చేయబడిన ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులు 50 శాతం తగ్గింపును పొందవచ్చని షార్జా పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ ముహమ్మద్ అలై తెలిపారు. ట్రాఫిక్ జరిమానా జరిమానాలను సగానికి తగ్గించడంతో పాటు, మార్చి 31 లోపు ఉల్లంఘనలకు సంబంధించిన ఇంప్యూండ్మెంట్ ఆర్డర్లు, బ్లాక్ పాయింట్లు రద్దు చేయబడతాయని వాహనదారులు ఒక నెలపాటు ఈ తగ్గింపును పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో షార్జా ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారని, ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుందని ముహమ్మద్ అలై తెలిపారు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







