'సరైనోడు' బ్లాక్‌బస్టర్ వేడుక విజయవాడ సిద్దార్థ హోటల్ గ్రౌండ్ లో
- May 04, 2016
అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడ నగరంలోని సిద్దార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో బుధవారం 'సరైనోడు' బ్లాక్‌బస్టర్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అల్లుఅర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్, దర్శకుడు బోయపాటి శ్రీను, శ్రీకాంత్, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









