11మంది అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు

- May 04, 2016 , by Maagulf
11మంది అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు

షార్జ: -  ఎమిరేట్ లో విడుదలైన ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా షార్జ లో  వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు 11మందిని అరెస్టు చేశారు. వీరిలో  బిచ్చగాళ్ళు మరియు వీధి విక్రేతలు ఉన్నట్లు  షార్జా పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు  అనుమానితులందరూ  ఆసియా దేశాలకు చెందినవారిగా గుర్తించారు.తమ అదుపులో చిక్కుకున్న వీరందరూ చట్టవిరుద్ధంగా దేశంలోనికి  ప్రవేశించినవారు కాని లేదా వారి యజమానుల నుండి తప్పించుకుని పారిపోయినవారే అధికమని  పోలీసులు తెలిపారు.అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని నివేదించడం  గూర్చి  మరియు చట్ట వ్యతిరేకంగా  ఉల్లంఘించినవారిపై మరియు వారి అక్రమ చర్యలు వ్యవహరించేవారి గురించిన సమాచారం తమకు తెలియచేయాల్సింధిగా పోలీసులు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. సమాచారంని  999 లేదా 06 5623322 లేదా టోల్ ఫ్రీ నెంబర్ నజీద్  800 151 కాల్ లేదా ఇమెయిల్ ద్వారా  పోలీసులకు తెలియచేయాల్సింధిగా [email protected] . కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com